ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి

    Banswada | ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోనాపూర్ మాజీ సర్పంచ్ వెంకటరమణారావు దేశ్​ముఖ్ అన్నారు.

    మండలంలోని కోనాపూర్ (Konapur goverment school) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం బడిబాట (Badibaata) కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్​ఎం రాధ, శేఖర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...