Homeజిల్లాలునిజామాబాద్​Inter Improvement Exams | ఇంటర్ ఇంప్రూవ్​మెంట్​ పరీక్షల్లో విద్యార్థిని ప్రతిభ

Inter Improvement Exams | ఇంటర్ ఇంప్రూవ్​మెంట్​ పరీక్షల్లో విద్యార్థిని ప్రతిభ

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Inter Improvement Exams | ఇంటర్​ సప్లిమెంటరీ, ఇంప్రూవ్​మెంట్​ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో (Government Girls Junior College) ఒకేషనల్ ఆఫీస్ అసిస్టెంట్ షిప్ కోర్సు ఫస్టియర్​ అభ్యసిస్తున్న శ్రీహర్షిని అత్యుత్తమ మార్కులు సాధించింది. 500 మార్కులకు గాను 493 సాధించిన సందర్భంగా డీఐఈవో రవికుమార్ ఆమెను అభినందించారు. సెకండియర్​లో అత్యధిక మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.