అక్షరటుడే, వెబ్‌డెస్క్: students kissing | వడోదర Vadodara లో ఉన్న మహారాజా సయాజిరావ్ బరోడా యూనివర్సిటీ Maharaja Sayajirao Baroda University పేరు ప్రస్తుతం నెట్టింట మారుమోగుతోంది. ఈ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే ఇందుకు కారణం.
students kissing | క్లాస్ నడుస్తుండగానే..
వర్సిటీ university తరగతి గది classroom లో ఇద్దరు విద్యార్థులు (యువతి, యువకుడు) ముద్దు పెట్టుకుంటున్నట్లు ఆ వీడియోలో ఉండటం గమనార్హం.
అదీనూ తరగతి గదిలో లెక్చరర్ పాఠాలు బోధిస్తుండగా.. వీరు కొవ్వెక్కి ప్రవర్తించిన తీరు నెట్టింట తీవ్ర విమర్శలకు గురవుతోంది.
కాగా, విద్యార్థుల కిస్సింగ్ సీన్ వైరల్ కావడంతో వర్సిటీ అధికారులు స్పందించారు. దీనిపై ఉన్నత స్థాయి నిజ నిర్ధారణ కమిటీని నియమించారు. విచారణ కొనసాగుతోంది.
4697
[Breaking News] #1172
Disturbing viral video surfaces from MSU Vadodara’s Arts Faculty: Student allegedly kisses another during lecture, raising consent concerns. Preliminary reports unverified; university urged to investigate promptly. Dignity on campus matters.
[Location:… pic.twitter.com/Bpzop4X3ks— Sayaji Samachar Network (@SayajiSamacharX) October 13, 2025