Homeజిల్లాలునిజామాబాద్​Makloor | పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

Makloor | పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

ఎస్సెస్సీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మాక్లూర్​ మండలంలోని చిక్లీ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్​: Makloor | ఎస్సెస్సీ​ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని మాక్లూర్​ మండలం (Makloor Mandal) చిక్లి గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. చిక్లీ గ్రామంలోని (Chikli village) ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న మాక్లూర్​ పోలీసులు చిక్లీ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.