ePaper
More
    HomeతెలంగాణTraffic Police | కార్లకు బ్లాక్​ఫిల్మ్.. తీరా పోలీసులు ఏం చేశారంటే..

    Traffic Police | కార్లకు బ్లాక్​ఫిల్మ్.. తీరా పోలీసులు ఏం చేశారంటే..

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Traffic Police | కార్ల అద్దాలకు బ్లాక్​ ఫిల్మ్​ (Black film) వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ (Traffic ACP Mastan Ali) పేర్కొన్నారు.

    సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) ఆదేశాల మేరకు నగరంలో ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ (Traffic Inspector Prasad) ఆధ్వర్యంలో స్పెషల్​ డ్రైవ్​ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా అద్దాలకు బ్లాక్​ ఫిల్మ్​ ఉన్న కార్లను ఆపి ఫిల్మ్​ తొలగింపజేశారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ.. మోటారు వాహనాల చట్టం, ఆర్టీఏ నిబంధన ప్రకారం కార్ల డోర్లకు ఫిల్మ్​ ఉండడం నేరమన్నారు. తనిఖీల్లో ఆర్ఐ వినోద్, ఆర్ఎస్సై సుమన్ పాల్గొని బ్లాక్​ ఫిల్మ్​ వాడుతున్న కార్లకు జరిమానాలు విధించారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...