అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | గంజాయి, మట్కా, జూదం.. వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP rajesh chandra) పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో పోలీస్ అధికారులతో (police officers) నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులపై (pending cases) అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో వేగవంతమైన దర్యాప్తు జరగాలని, బాధితులకు సత్వర న్యాయం అందాలన్నారు. సైబర్ మోసాలపై (cyber frauds) ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు (CC cameras) పెంచాలని, రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్ హెచ్ ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.
Kamareddy SP | అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలి

Latest articles
తెలంగాణ
Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Ponguleti | సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...
తెలంగాణ
Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు
అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...
తెలంగాణ
Sports Policy | యువత డ్రగ్స్‌కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్‌రెడ్డి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు...
కామారెడ్డి
Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...
More like this