ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు

    Banswada | నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఏ అరుణ banswada agriculture officer హెచ్చరించారు.

    బాన్సువాడ పట్టణంలో banswada town పలు విత్తనాలు, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. స్టాక్ రిజిష్టర్లు (Stock registers) పరిశీలించారు. ఏఏ కంపెనీల విత్తనాలను విక్రయిస్తున్నారని విషయాలను ఆరాతీశారు. డీలర్లు seed deelers అనుమతి లేకుండా విత్తనాలు అమ్మితే సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. నాసిరకమైన విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేసి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆమె వెంట ఏవో మిస్బా ఫైజుల్లా, సీఐ రాజేష్ banswada ci Rajesh ఉన్నారు.

    Latest articles

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం, వెండి కొనుగోలుదారులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. గత రెండు మూడు...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    More like this