Illegal immigrants | అక్రమ వలసదారులపై ఉక్కుపాదం
Illegal immigrants | అక్రమ వలసదారులపై ఉక్కుపాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Illegal immigrants | పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాక్​ పౌరుల pakistan citizens వీసాలను visa రద్దు చేసిన విషయం తెలిసిందే. షార్ట్​ వీసా ఉన్న వారు ఈ నెల 27లోపు, మెడికల్​ వీసాదారులు 29లోపు దేశాన్ని వీడాలని కేంద్రం సూచించింది. దీంతో ఇప్పటికే చాలా మంది తమ దేశానికి వెళ్లిపోయారు.

అయితే పాక్ pak​, బంగ్లాదేశ్ bangladesh​ నుంచి పలువురు భారత్ Bharat​లోని పలు ప్రాంతాలకు వచ్చి అక్రమంగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గుజరాత్​ ప్రభుత్వం Gujarat Govt అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. అక్రమంగా నివాసం ఉంటున్న వారి ఇళ్లకు విద్యుత్​, వాటర్​ కనెక్షన్​ కట్​ చేస్తోంది. అనంతరం వారిని దేశం నుంచి పంపించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.