ePaper
More
    Homeబిజినెస్​Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం (Retail inflation) ఆరేళ్ల కనిష్టానికి తగ్గడం, గ్లోబల్‌ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా సాగుతుండడంతో మంగళవారం మన మార్కెట్లు రిలీఫ్‌ ర్యాలీ తీస్తున్నాయి.

    ఉదయం సెన్సెక్స్‌ 20 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై మరో 12 పాయిట్లు తగ్గింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో 522 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ (Nifty) ఏడు పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి ఇంట్రాడే (Intraday)లో గరిష్టంగా 157 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 412 పాయింట్ల నష్టంతో 82,088 వద్ద, నిఫ్టీ 116 పాయింట్ల నష్టంతో 25,033 వద్ద కొనసాగుతున్నాయి.

    Stock Market | ఆటో, రియాలిటీ స్టాక్స్‌లో జోరు..

    ఆటో (Auto), రియాలిటీ, పీఎస్‌యూ బ్యాంక్‌ స్టాక్స్‌ జోరు కనబరుస్తున్నాయి. వరుస నష్టాల తర్వాత ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. దీంతో సూచీలు పాజిటివ్‌గా సాగుతున్నాయి. బీఎస్‌ఈలో ఆటో ఇండెక్స్‌ 1.49 శాతం, రియాలిటీ ఇండెక్స్‌ 1.41 శాతం పెరగ్గా.. పీఎస్‌యూ బ్యాంక్‌ (PSU bank) 1.06 శాతం లాభంతో ఉంది. ఐటీ ఇండెక్స్‌ 0.80 శాతం, హెల్త్‌కేర్‌ 0.72 శాతం, టెలికాం 0.69 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.60 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.60 శాతం, ఎనర్జీ 0.54 శాతం లాభాలతో ఉన్నాయి. యుటిలిటీ (Utility) ఇండెక్స్‌ 0.12 శాతం నష్టంతో కొనసాగుతోంది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.91 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.55 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.51 శాతం లాభాలతో కదలాడుతోంది.

    READ ALSO  Stock Market | ఐటీ స్టాక్స్‌లో భారీ పతనం.. నష్టాలతో ముగిసిన ప్రధాన సూచీలు

    Top Gainers: బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 25 కంపెనీలు లాభాలతో 5 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. సన్‌ఫార్మా 2.28 శాతం, ఎంఅండ్‌ఎం 1.59 శాతం, ఇన్ఫోసిస్‌ 1.37 శాతం, టాటా మోటార్స్‌ 1.07 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 0.96 శాతం లాభాలతో సాగుతున్నాయి.

    Latest articles

    Hari Hara Veeramallu | తొలి రోజు రికార్డ్ క‌లెక్ష‌న్స్.. వీరమల్లు పార్ట్ 2 టైటిల్ రివీల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hari Hara Veeramallu | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ ‘హరిహర...

    Nizamabad City | నగరంలో దొంగల బీభత్సం..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | నగరంలోని ఓ ఆపార్ట్​మెంట్​లో చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....

    Fee reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్​ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

    అక్షరటుడే, కామారెడ్డి : Fee reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు...

    Metro Services | వైజాగ్,విజయవాడల‌లో మెట్రో సేవ‌లు.. ఎప్ప‌టి నుండి అందుబాటులోకి రానుంది అంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Metro Services | ఆంధ్రప్ర‌దేశ్‌లో పట్టణాల అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడింది. విజయవాడ, విశాఖపట్నంల‌లో మెట్రో...

    More like this