ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిTelangana Formation Day | ఉమ్మడి జిల్లాలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

    Telangana Formation Day | ఉమ్మడి జిల్లాలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Telangana Formation Day | ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్​ పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించిన వేడుకలకు (Police Parade Ground) రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (State Mineral Development Corporation) ఛైర్మన్​ ఈరవత్రి అనిల్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ టూరిజం డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ (Telangana Tourism Development Corporation) ఛైర్మన్​ పటేల్​ రమేష్​ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపం (Telangana Martyrs’ Monument) వద్ద నివాళులర్పించారు. నిజామాబాద్​ కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు, సీపీ సాయిచైతన్య, కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​, ఎస్పీ రాజేష్​ చంద్ర స్థూపం వద్ద నివాళులర్పించారు.

    నివాళులర్పిస్తున్న కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు

    నివాళులర్పిస్తున్న సీపీ సాయి చైతన్య

    కామారెడ్డిలో జెండాకు వందనం చేస్తున్న తెలంగాణ టూరిజం డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ ఛైర్మన్​ పటేల్​ రమేష్​ రెడ్డి

    Latest articles

    PM Modi | చ‌ర్చ‌కు పట్టుబ‌ట్టి బొక్క బోర్లా ప‌డ్డారు.. కాంగ్రెస్‌పై ప్ర‌ధాని మోదీ విసుర్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ఆప‌రేష‌న్ సిందూర్‌పై పార్ల‌మెంట్‌లో చర్చకు ప‌ట్టుబ‌ట్టిన ప్రతిపక్షాలు బొక్క‌బోర్లా ప‌డ‌డంతో...

    Guvvala Balaraju | కేసీఆర్ వెళ్ల‌మంటేనే వెళ్లా.. ఎమ్మెల్యే కొనుగోలు అంశంపై గువ్వ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | తెలంగాణ‌తో పాటు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో...

    Hyderabad | గ్యాస్ సిలిండర్​ పేలుడుకు కూలిన భవనం.. ఒకరి మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని మేడ్చల్ (Medchal)​లో...

    Amit Shah | అమిత్ షా అరుదైన రికార్డు.. ఎక్కువ‌కాలం హోం మంత్రిగా గుర్తింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amit Shah | కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స‌రికొత్త రికార్డును...

    More like this