3
అక్షరటుడే,కోటగిరి:Star Hospital | పోతంగల్(Pothangal) మండల కేంద్రంలో నూతనంగా స్టార్ హాస్పిటల్(Star Hospital)ను ఏర్పాటు చేశారు. బుధవారం ఈ ఆసుపత్రిలో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ… ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని(Free medical camp) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్లు, బాలగంగాధర్ రెడ్డి, రాధాకఅష్ణారెడ్డి, ఇర్ఫాన్ దిన్ హైమద్, సాయిచంద్, గౌతమ్ రెడ్డి, అమర్ యోగేంద్ర, వికాస్ రెడ్డి, వర్ని శంకర్, గంట్ల విట్టల్, గంధపు పవన్, నబి, కాషా గౌడ్, తదితరులు పాల్గన్నారు.