10
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: RTC Standing Council | ఆర్టీసీ హైదరాబాద్ (Hyderabad) స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా ఆర్మూర్‌కు చెందిన సృష్మన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా కేంద్రానికి రాగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ (Nizamabad Bar Association) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి, మాణిక్ రాజు, బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి (Bar Council Member Rajender Reddy) తదితరులు పాల్గొన్నారు.