అక్షరటుడే, ఇందూరు: Bjp Mandal president | నగరంలోని ఎల్లమ్మ తల్లి బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా తీరాల శ్రీధర్ గుప్తాను నియమించారు. ఈ మేరకు బుధవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా నియామకపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో నియమించిన ఎంపీ అర్వింద్​ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తాకు ధన్యవాదాలు తెలిపారు.