అక్షరటుడే,ఇందూరు: Nizamabad City | నగరంలోని వినాయక్‌నగర్‌లోని వినాయక కల్యాణ మండపంలో (Vinayaka Kalyana Mandapam) ఓమౌజయ ఏకోపాసన మహాధర్మం సంస్థ ఆధ్వర్యంలో స్వయంభు సద్గురు పరబ్రహ్మ శ్రీ ప్రభు పల్లకీసేవ నిర్వహించారు.
భాద్రపద పౌర్ణమిని (Bhadrapada Purnima) పురస్కరించుకుని ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పరబ్రహ్మ హోమం, పురవీధుల్లో చైతన్య శక్తి పీఠం శోభాయాత్ర (Chaitanya Shakti Peetham Shobhayatra) నిర్వహించారు. అలాగే భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు పరమోజీ ఋషి ప్రజ్ఞానంద స్వామిజీ, పరమోజీ త్రిగుణాత్మక సిద్ధ తదితరులు పాల్గొన్నారు.