Sri Chaitanya School | శ్రీ చైతన్య నూతన బ్రాంచ్​కు అనుమతి లేదు

అక్షరటుడే, ఇందూరు : Sri Chaitanya School | నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో నేషనల్ మార్ట్ వెనకాల నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య (Sri Chaitanya School) బ్రాంచ్​కు విద్యా శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేవని రూరల్ మండల ఎంఈవో సేవ్లా (Rural Mandal MEO Savela) తెలిపారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను ఈ పాఠశాలలో చేర్పించవదని సూచించారు. అనుమతి ఉన్న పాఠశాలలో విద్యార్థులను జాయిన్​ చేయాలన్నారు.

Related articles

Trump Tariffs Suspended | రేపటి నుంచి నిలిచిపోనున్న ట్రంప్​ టారిఫ్​లు

పలు దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ASHA Workers Arrest | సీఐటీయూ, ఆశకార్యకర్తల ముందస్తు అరెస్ట్​

బాన్సువాడ పట్టణంలో సీఐటీయూ నాయకులను, ఆశకార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.

Hyderabad CP Marriage Warning | పెళ్లికి ముందు దగ్గరవ్వొద్దు.. అమ్మాయిలకు సీపీ హెచ్చరిక

పెళ్లి పేరుతో జరిగే మోసాలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్​ సూచించారు. డబ్బులు డిమాండ్​ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.