అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anchor sreemukhi | ఇక్కడ చూస్తున్న పిక్‌లో బొద్దుగా కనిపిస్తున్న భామ ఇప్పుడు టాలీవుడ్లో టాప్ యాంకర్. తన క్యూట్‌నెస్‌తో కుర్రాళ్ల మతులు పొగొడుతుంటుంది.అయితే క్యూట్‌గా ఉండే భామ అప్పట్లో ఇంత బొద్దుగా ఉండేదా అని అందరు ముచ్చటించుకుంటున్నారు. మరి ఇంతకు ఈమె ఎవరు అనే కదా మీ డౌట్. మరెవరో కాదు లౌడ్ స్పీకర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా శ్రీముఖి పాత ఫొటోలు (sreemukhi old photo) షోలో చూపించడంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి. మే 10న యాంకర్ శ్రీముఖి పుట్టినరోజు (sreemukhi birthday) కావడంతో ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో (star maa parivaram show) సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. మే 11న టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసి ఇందులో శ్రీముఖి పాత ఫొటోలని (sreemukhi old photo) స్క్రీన్‌పై చూపించి షాకిచ్చారు.
Anchor sreemuki |మరీ ఇంత బొద్దుగానా..
మీరు చిన్నప్పుడు దిగిన ఫొటోలని (sreemukhi childhood photo) కొన్ని మేము కలెక్ట్ చేశాం.. వాటిని చూపిస్తే అప్పుడు మీ ఏజ్ ఏంటో మీరు గెస్ చేయాలి అంటూ శ్రీముఖితో అంటాడు అవినాష్. అలా శ్రీముఖి చిన్ననాటి ఫొటోలు (sreemukhi childhood photos) బోర్డ్‌పై పెట్టి చూపించారు. ఇక అమ్మగారు ఇది క్యూటెస్ట్ ఫొటో చూస్తుంటే నాకే మీ దగ్గరికొచ్చి ముద్దు పెట్టాలని ఉంది అంటూ హరి డైలాగ్ కొట్టాడు. హే వీడేంట్రా ముద్దంటున్నాడు అంటూ శ్రీముఖి ఓవరాక్షన్ (sreemukhi overaction) చేయగానే రోహిణి (rohini) ఓ పంచ్ వేసింది. దానికెందుకే షాకవుతావ్.. వాడు ముద్దంటే నువ్వు వద్దను అంటూ రోహిణి కౌంటర్ వేసింది.ఇక కనిపించే ఈ క్యూట్‌నెస్ వెనుక కనబడని ఇంకొన్ని ఫొటోలు కూడా ఉన్నాయ్ అంటూ స్క్రీన్ మీద ఓ ఫొటో చూపించాడు హరి. ఈ ఫొటో చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ ఫొటోలో ఎవరూ గుర్తుపట్టలేనంత బొద్దుగా ఉంది శ్రీముఖి. ఇది నిజంగా శ్రీముఖి ఫొటోయేనే (sreemukhi photo) అంటూ యాంకర్ లాస్య (anchor lasya) షాకైంది.
ఆ ఫొటో గురించి మాట్లాడిన శ్రీముఖి అది నా 10వ తరగతి ఫొటో (sreemukhi 10th class photo).. ఆ సమయంలో ఒక్కసారి కూర్చుంటే మినిమమ్ రెండు బిర్యానీ ప్యాకెట్లు (biryani packets) అయిపోవాలంతే.. తినితిని 108 కిలోలు అయిపోయి ఇలా నడవలేక నడిచేదాన్ని అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది. అలా అంత ఓవర్ వెయిట్ (over weight) ఉండే శ్రీముఖి ఇప్పుడు ఇలా తయారవ్వడం నిజంగా గ్రేట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు (fans comments) పెడుతున్నారు. వెయిట్ లాస్ (weight lose) అవ్వాలనుకుంటున్న చాలా మందికి శ్రీముఖి ప్రేరణగా నిలుస్తుందంటూ ప్రశంసిస్తున్నారు. ఈ ఆదివారం Sunday ఉదయం 11 గంటలకి స్టార్ మాలో ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. షోలో శ్రీముఖి ఇంకా ఏయే విషయాలు వెల్లడిస్తుందో చూడాలి.