Mallur Thanda | మల్లూర్‌ తండాలో ప్రత్యేక పూజలు
Mallur Thanda | మల్లూర్‌ తండాలో ప్రత్యేక పూజలు

అక్షరటుడే, నిజాంసాగర్‌: నిజాంసాగర్ మండలంలోని మల్లూర్‌ తండా (Mallur Thanda)లో మంగళవారం గిరిజనులు ఘనంగా పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిట్లం ఏఎంసీ ఛైర్మన్‌ మనోజ్‌కుమార్‌ (Pitlam AMC Chairman Manoj Kumar) హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మహమ్మద్‌ నగర్‌ మండలాధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆకాష్, సీనియర్‌ నాయకుడు గంగి రమేష్, తండావాసులు పాల్గొన్నారు.