ePaper
More
    HomeతెలంగాణPadmashali Sangham | మార్కండేయ మందిరంలో ప్రత్యేక పూజలు

    Padmashali Sangham | మార్కండేయ మందిరంలో ప్రత్యేక పూజలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Padmashali Sangham | నగర పద్మశాలి సంఘం ఎన్నికల్లో గెలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్యానెల్​ (Konda Laxman Bapuji Panel) సభ్యులు సోమవారం మార్కండేయ మందిరంలో (Markandeya Temple) పూజలు చేశారు.

    సోమవారం నగర అధ్యక్షుడు పెంట దత్తాద్రి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి చౌకి భూమయ్య, కోశాధికారి మోర సాయిలు, ఉపాధ్యక్షులు మురళి, దుబ్బరాజం, శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు అవధూత రాములు, ఎనుగందుల సుభాష్, భూస రవి, ప్రచార కార్యదర్శి భూస శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కస్తూరి గంగరాజు ఆయన వెంట ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు ఎస్​ఆర్​ సత్యపాల్, మాజీ ప్రధాన కార్యదర్శి బిల్లా మహేష్, గుండా సంతోష్, మేక సాగర్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...