అక్షరటుడే, ఇందూరు: RTC Tour Package | నిజామాబాద్ నుంచి ఈనెల 27వ తేదీన యాదగిరిగుట్ట (Yadagiri Gutta) స్వర్ణగిరికి (Swarnagiri) ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్–2 డిపో మేనేజర్ సాయన్న తెలిపారు. ఉదయం ఐదు గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.1,400, పిల్లలకు రూ.1,050 టికెట్ ధర ఉందన్నారు. కావున జిల్లాలోని ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
RTC Tour Package | యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి ప్రత్యేక బస్సు
- Advertisement -   

