ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBhu Bharati Act | భూభారతితో సమస్యల పరిష్కారం : అదనపు కలెక్టర్ విక్టర్

    Bhu Bharati Act | భూభారతితో సమస్యల పరిష్కారం : అదనపు కలెక్టర్ విక్టర్

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: Bhu Bharati Act : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలు రిష్కారం అవుతాయని అదనపు కలెక్టర్ విక్టర్(Additional Collector Victor) పేర్కొన్నారు. నిజాంసాగర్(Nizamsagar) మండలంలోని మంగుళూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సు(revenue conference)లో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భూ సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ(government) లక్ష్యమన్నారు. దీని కోసమే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు ఆయా గ్రామాలలో నిర్దేశించిన తేదీల ప్రకారంగా సదస్సులు జరుగుతాయన్నారు. ఈ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నిజాంసాగర్ తహసీల్దార్ భిక్షపతి, ఆర్ఐ సాయిలు, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.

    Latest articles

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    CMC Medical College | సీఎంసీ మెడికల్ కళాశాల పున ప్రారంభిస్తాం: మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్

    అక్షరటుడే, ఇందూరు: CMC Medical College : నిజామాబాద్​ (NIZAMABAD) జిల్లా డిచ్​పల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కళాశాల(CMC...

    Nizamabad private hospital | ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడి మృతి.. ఆస్పత్రి ఎదుట సీఐటీయూ ఆందోళన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad private hospital | నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స...

    More like this