ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMLA Prashanth Reddy | పడగల్​లో విద్యుత్ సమస్యను పరిష్కరించండి

    MLA Prashanth Reddy | పడగల్​లో విద్యుత్ సమస్యను పరిష్కరించండి

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్: MLA Prashanth Reddy | వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో సాగునీటికి విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) కోరారు. ఈ మేరకు సోమవారం ట్రాన్స్​కో ఎస్​ఈ రవీందర్​తో (Transco SE Ravinder) ఫోన్​లో మాట్లాడారు. పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని వెంటనే గ్రామంలో విద్యుత్​ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన ఎస్​ఈని కోరారు.

    MLA Prashanth Reddy | మూడురోజులుగా అరకొర విద్యుత్​ సరాఫరా

    మూడు రోజుల క్రితం గ్రామంలో పంటలకు అసలు కరెంట్ ఇవ్వలేదని రైతులు (Farmers) ఆరోపించారు. గత రెండురోజులుగా ఆరు గంటల చొప్పున విద్యుత్ ఇస్తున్నారని.. దీంతో పంటలకు నీళ్లు సరిగ్గా అందక ఎండిపోయే పరిస్థితి నెలకొందని వారు వాపోయారు. మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయే స్థితిలో ఉందని రైతులు ఎమ్మెల్యేకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతులందరూ సబ్​స్టేషన్​కు వెళ్లి అధికారులను అడిగితే లోఓల్టేజ్ సమస్య(Low Voltage Problem) ఉందని.. 3 కెపాసిటర్ సెల్స్, నాలుగు బ్యాటరీలు ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారని వారు పేర్కొన్నారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఎస్ఈకి ఫోన్ చేశారు. వెంటనే మెటీరియల్ సప్లయ్ చేసి కరెంట్ సమస్య త్వరితగతిన పరిష్కరించి రైతులకు కరెంట్ ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.

    Latest articles

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    More like this