అక్షరటుడే, హైదరాబాద్: Solidarity rally : భారత సైన్యానికి మద్దతుగా హైదరాబాద్‌లో నేడు సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్‌రోడ్ వరకు ఈ ర్యాలీ ఉంటుంది. సీఎం రేవంత్ దీనిని ప్రారంభించనున్నారు. మంత్రులు, అధికారులు, ప్రజలు ఇందులో పాల్గొననున్నారు.
