ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Software job | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. ఇంటర్​తోనే సాఫ్ట్ వేర్​ జాబ్​.. జాబ్​ మేళా నేడే

    Software job | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. ఇంటర్​తోనే సాఫ్ట్ వేర్​ జాబ్​.. జాబ్​ మేళా నేడే

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Software job : ఇంటర్ విద్యార్థులకు HCL TechBee – జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి ఆధ్వర్యంలో నేడు(14th జూన్ 2025, శనివారం) Software రంగంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు.

    జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి ఆధ్వర్యంలో HCL Technologies వారు నిర్వహిస్తున్న TECH Bee Programme కోసం 2024, 2025 సంవత్సరాల్లో ఇంటర్ పూర్తి చేసుకున్న వారు MPC, MEC, CEC, BIPC, Vocational Computers విద్యార్థులు అర్హులు.

    నిజామాబాద్​ నగరంలోని కోటగల్లి కమాన్​ పక్కన ఆల్ఫోర్స్ కాలేజీ ఎదుట ఉన్న శ్రీ వెంకటేశ్వర కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో శనివారం ఉదయం 10 గంటలకు మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ కళాశాలలో MPC, MEC, CEC / Vocational Computers లో 75% ఓవరాల్ గాను, 60% మ్యాథ్స్​ లో మార్కులు పొందిన అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

    Software job : వెంట తీసుకురావాల్సిన ధ్రువప్రతాలు..

    • (1) పదో తరగతి పాస్ సర్టిఫికెట్ నకలు,
    • (2) ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ నకలు
    • (3) ఆధార్ కార్డు నకలు,
    • (4) ఒక ఫోటో
    • (5) ఆండ్రాయిడ్ మొబైల్ తో డ్రైవ్ స్థలానికి హాజరుకావాలి

    పూర్తి వివరాలకు హెచ్.సి. ఎల్. ప్రతినిధి(80740 65803 / 79818 34205)ని సంప్రదించాలని డీఐఈవో పేర్కొన్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...