Sri Chaitanya Techno School
Sri Chaitanya Techno School |​ శ్రీచైతన్య టెక్నో స్కూల్​లో స్మార్ట్ లివింగ్ కార్యక్రమం

అక్షరటుడే, ఇందూరు: Chaitanya Techno School | నగర శివారులోని గూపన్​పల్లిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్​లో శుక్రవారం స్మార్ట్ లివింగ్ (Smart Living) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు మొక్కలను నాటారు. కార్యక్రమంలో పాఠశాల డీన్ ఈశ్వర్, ఇన్​ఛార్జి శివకుమార్, సీ బ్యాచ్​ ఇన్​ఛార్జి శశిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Sri Chaitanya Techno School |​ సమాజం పట్ల బాధ్యత ఉండాలి

విద్యార్థులకు సమాజం పట్ల బాధ్యతను నేర్పించడం స్మార్ట్​ లివింగ్​ కార్యక్రమంలో భాగమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థులను క్రమశిక్షణతో పౌరులుగా తీర్చిదిద్దేందుకు స్మార్ట్​ లివింగ్​ ప్రోగ్రామ్​ ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల డీన్ ఈశ్వర్, ఇన్​ఛార్జి శివకుమార్, సీ బ్యాచ్​ ఇన్​ఛార్జి శశిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.