అక్షరటుడే, ఇందూరు: Sky Bar | నిజామాబాద్ Nizamabad నగరంలో నూతన బార్ అందుబాటులోకి వచ్చింది. స్కై బార్ పేరిట అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ Nizamabad జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్ Vinayak Nagar రుక్మిణీ ఛాంబర్ Rukmini Chamber ఎదుట నూతన బార్ ఏర్పాటైంది. నగరానికి చెందిన రియలెస్టేట్ వ్యాపారి గుమ్మల నాగరాజు ఆధ్వర్యంలో స్కై బార్‌ను ఏర్పాటు చేశారు.
Sky Bar | అధునాతన హంగులతో..
ఈ బార్‌ను ఆదివారం (నవంబరు 2) రాత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ అధునాతన హంగుల modern features తో బార్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
నాణ్యతతో కూడిన బార్ అండ్ రెస్టారెంట్ సేవలను నగర ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో స్కై బార్‌ను నెలకొల్పినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ స్కైర్ బార్ ప్రారంభ కార్యక్రమంలో గుమ్ముల నాగరాజు, కైలాష్ సంతోష్, రాధా కృష్ణ, యెండల సతీష్ కుమార్, విశ్వనాథ్, రక్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
