అక్షర టుడే, వెబ్‌డెస్క్: Nizamabad city | నగరంలో మేకల మండి కోసం నుడా ఛైర్మన్ కేశవేణు Nuda Chairman Keshavenu, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో municipal and revenue officials కలిసి శనివారం స్థలం పరిశీలించారు. ఇదివరకు ఉన్న హైమది మార్కెట్‌ను ప్రభుత్వం government స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో కసాబ్‌గల్లి Kasabgalli వాసుల విజ్ఞప్తి మేరకు వేరే చోట స్థలం పరిశీలిస్తున్నట్లు కేశ వేణు పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ TPCC Chief Mahesh Kumar Goud, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ Government Advisor Shabbir Ali ఆదేశాల మేరకు స్థలం పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ అధికారులు, తహశీల్దార్ బాలరాజ్ ఉన్నారు.
