ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSita Navami celebrations | ఎల్లారెడ్డిలో ఘనంగా సీతానవమి వేడుకలు

    Sita Navami celebrations | ఎల్లారెడ్డిలో ఘనంగా సీతానవమి వేడుకలు

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sita Navami celebrations : సీతా నవమిని పురస్కరించుకొని ఎల్లారెడ్డి లోని బిందర్ లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్​ దళ్​ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాతృమూర్తులు మాట్లాడుతూ.. సీతా మాతను హిందూ ధర్మంలో స్త్రీ తత్వానికి ఆదర్శంగా పరిగణిస్తారని తెలిపారు. ఆమె విధేయత, పవిత్రత, సహనం, ధైర్యం వంటి లక్షణాలను స్త్రీలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్​ దళ్​ ఎల్లారెడ్డి కార్యకర్తలు, చిన్నారులు పాల్గొన్నారు.

    Latest articles

    Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఆ ప్రాంతాల్లో కుంభవృష్టి

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad : బుధ, గురువారాల్లో భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని...

    alcohol with volcanic ash | అగ్నిపర్వతాల బూడిదతో మద్యం తయారీ.. తాగారా దీనిని..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: alcohol with volcanic ash : అంతర్జాతీయ బ్రాండ్​ ఆల్కహాల్​ (international brand alcohol) కోసం...

    Good Sleep | పడుకునే ముందు వీటిని తినొద్దు.. అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Good Sleep | మన ఆరోగ్యం, జీవనశైలిలో నిద్ర చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది....

    APP Notification | ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : APP Notification | రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్​ వెలువడింది. 118 అసిస్టెంట్​...

    More like this