అక్షరటుడే, వెబ్డెస్క్ : Simhachalam | విశాఖ vishaka జిల్లా సింహాద్రి అప్పన్న appanna భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారు. దీంతో వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు జోరు వర్షం పడుతున్న భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అనువంశిక ధర్మకర్తచ ఆలయ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కుటుంబ సభ్యులు అప్పన్న స్వామి నిజరూప తొలి దర్శనం చేసుకున్నారు. కాగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
