అక్షరటుడే, కోటగిరి: Shyam Prasad Mukherjee | పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు సోమవారం బలిదాన్ దివస్ (శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి) (Balidan Diwas) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండలాధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు(బజరంగ్) మాట్లాడుతూ ఆయన జీవితం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో బీజేపీ కౌన్సిల్ మెంబర్ మక్కయ్య, బాన్సువాడ నియోజకవర్గ ఓబీసీ మోర్చా కన్వీనర్ నాగం సాయిలు, నాగభూషణం, అశోక్, వెంకాగౌడ్, శంకర్, వెంకన్న, రామన్న, లక్ష్మణ్ పటేల్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
