ePaper
More
    Homeక్రీడలుTravis Head | ఎస్​ఆర్​హెచ్​కు షాక్​.. ట్రావిస్​ హెడ్​కు కరోనా

    Travis Head | ఎస్​ఆర్​హెచ్​కు షాక్​.. ట్రావిస్​ హెడ్​కు కరోనా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Travis Head | సన్​రైజర్స్​ హైదరాబాద్ SRH​ ఓపెనర్​ ట్రావిస్ హెడ్ Travis Head ​కు కరోనా corona సోకింది. ఈ విషయాన్ని ఎస్​ఆర్​హెచ్​ కోచ్​ డేనియల్​ వెటోరి Coach Daniel Vettori వెల్లడించారు.

    ఇటీవల భారత్​, పాకిస్తాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో హెడ్​ ఆస్ట్రేలియాలో వెళ్లాడు. అక్కడ కరోనా సోకడంతో రానున్న మ్యాచ్​లకు హెడ్​ దూరం కానున్నాడు. కాగా ఎస్​ఆర్​హెచ్​ 19న లక్నోతో LSG, 23న ఆర్సీబీ RCBతో, 25న కేకేఆర్ KKR​తో మ్యాచ్​లు ఆడనుంది. కరోనా రావడంతో హెడ్​ ఈ మ్యాచ్​లు ఆడే అవకాశం లేదు. సోమవారం జరగాల్సిన మ్యాచ్​కు హెడ్​ రావడం లేదని, మిగతా మ్యాచ్​ల గురించి తర్వాత తెలుస్తుందని వెటోరి తెలిపాడు.

    కాగా.. ఈ సీజన్​లో మొదటి మ్యాచ్​లో భారీ స్కోర్​ కొట్టి గెలిచిన సన్​రైజర్స్ sun risers hyderabad ​ తర్వాత చతికిలపడింది. ఆడిన 11 మ్యాచ్​లో మూడు మాత్రమే గెలిచి ఇప్పటికే ఎలిమినేట్​ అయింది. ప్రస్తుతం మిగిలి ఉన్న మూడు మ్యాచ్​ల్లో గెలిచి పరువు నిలుపుకుందాం అనుకున్న తరుణంలో ఓపెనర్​ హెడ్​ జట్టకు దూరం కావడం గమనార్హం.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    More like this