ePaper
More
    HomeతెలంగాణKodandaram | ప్రొఫెసర్​ కోదండరాంనకు షాక్​.. ఎమ్మెల్సీ నియామకం రద్దు.. సుప్రీం సంచలన తీర్పు..

    Kodandaram | ప్రొఫెసర్​ కోదండరాంనకు షాక్​.. ఎమ్మెల్సీ నియామకం రద్దు.. సుప్రీం సంచలన తీర్పు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kodandaram | గవర్నర్​ కోటాలో ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోదండరాం(Kodandaram), అమీర్​ అలీ ఖాన్(Aamir Ali Khan) ఎమ్మెల్సీల నియామకం రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. వీరిద్దరూ గవర్నర్​ కోటా(Governor Quota)లో ఎన్నికైన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్​ తిరస్కరించడంపై దాసోజు శ్రవణ్​, కుర్రా సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు తాజా వారిని నియామకాన్ని రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది. తాజా నామినేషన్లు తమ తుది గడువు తీర్పుకు లోబడే ఉంటాయని న్యాయస్థానం పేర్కొంది.

    Kodandaram | హైకోర్టు తీర్పును సవాల్​ చేస్తూ..

    గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. కాగా.. వీరికి రాజకీయ నేపథ్యం ఉందంటూ నాటి గవర్నర్‌‌ ప్రతిపాదనలను తిరస్కరించారు. దీంతో వారు హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం వీరిద్దరు గతేడాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ నియామకాన్ని పక్కన పెట్టి, కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్‌ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాల్​ చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరగా.. గవర్నర్ నామినేట్(Governor Nomination) చేయడాన్ని అడ్డుకోలేమని ధర్మాసనం నిరాకరించింది. అయితే కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే, గవర్నర్‌, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాగా.. పూర్తిస్థాయి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు(Supreme Court) కోదండరాం, అలీఖాన్​ల నియామకాన్ని రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది.

    Latest articles

    Vote Chori | కాంగ్రెస్ ఓట్ల చోరీపై బీజేపీ ఎదురుదాడి.. పౌరసత్వం లేకుండానే సోనియా ఓటుహక్కు పొందారని ఆరోపణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Vote Chori | బీజేపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంపై (Central Election Commission) కాంగ్రెస్...

    Singur Project | సింగూరు వరద గేటు ఎత్తివేత

    అక్షరటుడే, నిజాంసాగర్: Singur Project | మంజీరా(Manjeera) పరివాహక ప్రాంతంలోని సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు గేట్​ను...

    Collector Nizamabad | భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | రానున్న రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశముందని...

    KTR | అలా చేసినట్లు చూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. కాంగ్రెస్ హామీల అమలుపై ప్రభుత్వానికి కేటీఆర్‌ సవాల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్...

    More like this