Homeజిల్లాలునిజామాబాద్​SHO | రూరల్ ఎస్​హెచ్​వోగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

SHO | రూరల్ ఎస్​హెచ్​వోగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

SHO | నిజామాబాద్ రూరల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్​గా సీహెచ్ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: SHO | నిజామాబాద్ రూరల్ స్టేషన్ Nizamabad Rural Station హౌస్ ఆఫీసర్​గా సీహెచ్ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ రూరల్, నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లను అప్​గ్రేడ్​ చేశారు.

SHO | ఠాణాల అప్​గ్రేడ్​..

ఈ పోలీస్ స్టేషన్ల (Police Stations) ను అప్​గ్రేడ్​ చేయాలని కోరుతూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య Police Commissioner Sai Chaitanya ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపగా.. పై నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

ఈ మేరకు సీపీ CP చర్యలు చేపట్టారు. సదరు పోలీస్ స్టేషన్లకు ఇన్​స్పెక్టర్​ స్థాయి అధికారులను ఎస్​హెచ్​వోలుగా నియమించారు.

ఈ మేరకు రూరల్ ఎస్​హెచ్​వోగా గురువారం శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్సై, ఇతర పోలీసు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Must Read
Related News