- Advertisement -
HomeతెలంగాణShanthi Kumari | ఎంసీహెచ్​ఆర్​డీ వైస్​ ఛైర్​పర్సన్​గా శాంతికుమారి

Shanthi Kumari | ఎంసీహెచ్​ఆర్​డీ వైస్​ ఛైర్​పర్సన్​గా శాంతికుమారి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Shanthi Kumari | ఎంసీహెచ్​ఆర్​డీ వైస్​ ఛైర్​పర్సన్​​(MCHRD Vice Chairperson)గా శాంతికుమారి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం (Government) ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్​(CS)గా ఉన్న ఆమె ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. నూతన చీఫ్ సెక్రటరీగా కే.రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. ఇదే సమయంలో శాంతికుమారికి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. Mchrd వైస్ చైర్మన్ గా ఆమె త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News