Birkur PHC | వైద్యాధికారిపై లైంగిక వేధింపుల కేసు నమోదు

అక్షరటుడే, బీర్కూర్: Birkur PHC | లైంగిక ఆరోపణలపై బీర్కూర్​ పీహెచ్​సీ వైద్యాధికారిపై (medical officer) కేసు నమోదైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ ఓ ఫార్మాసిస్ట్ వైద్యాధికారి లింగాల నాగ గిరీష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. Birkur PHC | ఫిర్యాదు మేరకు కేసు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీర్కూర్ పోలీసులు కేసు నమోదు చేసి, వైద్యాధికారి లింగాల నాగ గిరీష్‌ను […]

అక్షరటుడే, బీర్కూర్: Birkur PHC | లైంగిక ఆరోపణలపై బీర్కూర్​ పీహెచ్​సీ వైద్యాధికారిపై (medical officer) కేసు నమోదైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ ఓ ఫార్మాసిస్ట్ వైద్యాధికారి లింగాల నాగ గిరీష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Birkur PHC | ఫిర్యాదు మేరకు కేసు..

బాధితురాలి ఫిర్యాదు మేరకు బీర్కూర్ పోలీసులు కేసు నమోదు చేసి, వైద్యాధికారి లింగాల నాగ గిరీష్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఇన్​ఛార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వో రోహిత్ కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని వైద్య సిబ్బందితో కేసు వివరాలపై విచారణ జరిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Related articles

Feb 24 Gold Prices | మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన ధ‌ర‌లు

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 24 Gold Prices | దేశంలో మళ్లీ బంగారం, వెండి ధరలు ప‌రుగులు పెడుతున్నాయి.. కాస్త తగ్గుతుందని సంతోషపడ్డ వినియోగదారుల్లో...

Feb 24 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ

Feb 24 Pre Market Analysis | గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని గిఫ్ట్ నిఫ్టీ...

government employees welfare schemes | ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలు.. ఇకపై క్యాష్​లెస్​ వైద్యసేవలు

అక్షరటుడే, హైదరాబాద్​: government employees welfare schemes | ప్రభుత్వ ఉద్యోగుల భద్రత, సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు...

February 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 24 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 24,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...