ePaper
More
    HomeతెలంగాణMahabubnagar | ఏడేళ్ల బాలికపై లైంగికదాడి

    Mahabubnagar | ఏడేళ్ల బాలికపై లైంగికదాడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubnagar | ఏడేళ్ల బాలికపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబ్​నగర్​ జిల్లా (Mahabubnagar district) జడ్చర్ల మండలంలో (Jadcharla mandal) చోటు చేసుకుంది. తల్లితో కలిసి ఓ బాలికి కట్టెల కోసం అడవికి వెళ్లింది. తల్లి ముందు నడస్తుండగా.. బాలిక వెనకల వెళ్తోంది. దీంతో అదే గ్రామానికి చెందిన ఓ బాలుడు బాలికను పొదల్లోకి లాక్కెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి దారుణానికి పాల్పడ్డాడు. అంతేగాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

    చిన్నారి నడిచేందుకు ఇబ్బంది పడటంతో పాటు కడుపులో నొప్పి అని చెప్పడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. దీంతో అసలు విషయం బయట పడింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు (police complaint) చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...