ePaper
More
    HomeతెలంగాణDinesh Kulachari | ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం

    Dinesh Kulachari | ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Dinesh Kulachari | ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆరోపించారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతుకు (Collector Rajiv Gandhi Hanumanthu) వినతిపత్రం అందజేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అకాల వర్షాలతో రైతులు సతమతమవుతున్నా.. ఇన్​ఛార్జి మంత్రి (Incharge Minister jupalli) పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రైతులు రేయింబవళ్లు కేంద్రాల్లోనే ఉంటూ ధాన్యం ఆరబోసేందుకు తంటాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో సుమారు 12లక్షల మెట్రిక్ టన్నుల వరిసాగు చేసినట్లు వ్యవసాయ శాఖ (Department of Agriculture) అంచనా వేసిందని, ఇప్పటివరకు 8.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని పేర్కొన్నారు.

    మిగతా 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికీ కల్లాల్లోనే ఉందన్నారు. నెలరోజుల క్రితం తూకం వేసిన ధాన్యాన్ని ఇప్పటికీ లారీల్లో లోడ్ చేయలేదని తెలిపారు. వినతిపత్రం అందించిన వారిలో రైతులు, బీజేపీ నాయకులు ఉన్నారు.

    Latest articles

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    More like this