ePaper
More
    HomeతెలంగాణNizamabad City | ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పలువురికి జైలు

    Nizamabad City | ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పలువురికి జైలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో (SC/ST case) ముగ్గురికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మోర్తాడ్ మండలం (Mortad mandal) రామన్నపేటకు చెందిన ఒక దళిత వ్యక్తిని దూషించిన ఘటనలో పలువురిపై కేసు నమోదైంది.

    ఈ కేసును విచారించిన న్యాయస్థానం సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన బాజిరెడ్డి రమాకాంత్, భీమ్​గల్ మండలం పిప్రి గ్రామానికి (Pipri village) చెందిన జనార్దన్, కోమన్​పల్లికి చెందిన మల్లేశ్​కు  నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రూ.5వేల జరిమానా సైతం విధించారు. జరిమానా కట్టని పరిస్థితుల్లో మరో నెలపాటు సాధారణ జైలు శిక్ష విధించారు. ఇదే కేసులో భీమ్​గల్​కు చెందిన పాలెం గంగాధర్, బాల్కొండ మండలం (Balkonda Mandal) రామన్నపేటకు చెందిన కాకి విజయ, భీమ్​గల్​కు చెందిన అనురాధకు రూ.3,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

    Latest articles

    Bajireddy Govardhan | పథకాల అమలులో పూర్తిగా విఫలం

    అక్షరటుడే, బాన్సువాడ: Bajireddy Govardhan | రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే...

    CP Sai chaitanya | కందకుర్తి వద్ద గోదావరిని పరిశీలించిన సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai chaitanya | మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) గోదావరిలోకి ఉధృతంగా...

    CMC college | షణ్ముఖ మహాలింగమే వైద్యులను, సిబ్బందిని మోసం చేశాడు..: అజ్జ శ్రీనివాస్​

    అక్షరటుడే, డిచ్‌పల్లి: CMC college | ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (Institute of Medical...

    Nizamabad Collector | యూరియా పక్కదారి పట్టించే వారిపై కఠినచర్యలు తీసుకోండి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | యూరియా, ఎరువులను పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర వ్యవసాయ...

    More like this