అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPS Transfers | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం పలువురు ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేసింది. అలాగే మరికొందరికి పోస్టింగ్‌లు ఇచ్చింది. రోడ్‌సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా మాదిరెడ్డి ప్రతాప్ నియమితులయ్యారు. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం బదిలీ చేసింది. ఏపీ సీఐడీ ఎస్పీగా శ్రీధర్‌రావును నియమించింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా పి వెంకటరమణకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది.
