surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలనాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: surrogacy case | మేడ్చల్‌ జిల్లా Medchal district సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి మహిళలతో నిందితురాలు బాండ్లు రాయించుకున్నట్లు తేలింది. తనిఖీల్లో భారీగా ప్రామిసరీ నోట్లు (promissory notes), బాండ్లు బయటపడ్డాయి. అధికారులు పెద్ద ఎత్తున హార్మోన్‌ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐవీఎఫ్‌ సెంటర్‌(IVF center)కు వెళ్లిన దంపతుల వివరాలను.. నిందితురాలు లక్ష్మి ఏజెంట్ల ద్వారా సేకరించేది. లక్ష్మి నివాసంలో హెగ్డే హాస్పిటల్‌తో పాటు పలు ఫెర్టిలిటీ సెంటర్ల […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: surrogacy case | మేడ్చల్‌ జిల్లా Medchal district సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి మహిళలతో నిందితురాలు బాండ్లు రాయించుకున్నట్లు తేలింది. తనిఖీల్లో భారీగా ప్రామిసరీ నోట్లు (promissory notes), బాండ్లు బయటపడ్డాయి. అధికారులు పెద్ద ఎత్తున హార్మోన్‌ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఐవీఎఫ్‌ సెంటర్‌(IVF center)కు వెళ్లిన దంపతుల వివరాలను.. నిందితురాలు లక్ష్మి ఏజెంట్ల ద్వారా సేకరించేది. లక్ష్మి నివాసంలో హెగ్డే హాస్పిటల్‌తో పాటు పలు ఫెర్టిలిటీ సెంటర్ల (fertility centers) రిపోర్టులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఐవీఎఫ్‌ సెంటర్లతో లక్ష్మికి ఉన్న సంబంధాలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.

surrogacy case | మహిళలను ప్రలోభపెట్టి

నిందితురాలు లక్ష్మి మహిళలను ప్రలోభపెట్టి సరోగసి(surrogacy)కి ఒప్పించేదని పోలీసుల విచారణలో తేలింది. ఒక్కొక్కరితో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకునేది. అటు సరోగసి కోసం వచ్చిన దంపతుల దగ్గర.. రూ.25 లక్షల వరకు వసూలు చేసేదని పోలీసులు గుర్తించారు.

పిల్లల విక్రయాల కేసు(hild trafficking case)లో.. గతంలో లక్ష్మిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 8 మంది మహిళలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిందితురాలు లక్ష్మి, కుమారుడు నరేందర్‌ రిమాండ్‌లో ఉన్నాడు.

Related articles

February 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 24 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 24,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

Second edition CM Cup | సెకండ్​ ఎడిషన్​ సీఎం కప్​ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు.. ప్రతిభ చూపిన కాకతీయ ఒలంపియాడ్​ విద్యార్థిని

అక్షరటుడే, ఇందూరు: Second edition CM Cup | హైదరాబాద్​లోని సరూర్​నగర్​ ఇండోర్ స్టేడియంలో ఈనెల 20 నుంచి సెకండ్ ఎడిషన్ సీఎం కప్...

Telangana budget | మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు.. 20న తెలంగాణ బడ్జెట్!

అక్షరటుడే, హైదరాబాద్​: Telangana budget | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ముహూర్తం నిర్ణయం అయింది. వచ్చే నెల (మార్చి) 16వ తేదీ నుంచి...

Dharmapuri Sanjay Post | ధర్మపురి సంజయ్​కు గౌరవప్రదమైన పదవి ఇవ్వాలి..

అక్షరటుడే, ఇందూరు: Dharmapuri Sanjay Post | మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​కు (Dharmapuri Sanjay) గౌరవప్రదమైన పదవి ఇచ్చి మున్నూరుకాపుల...