అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | లంచం తీసుకుంటూ వికారాబాద్ vikarabad జిల్లా ఎక్సైజ్ ఆఫీస్‌లోని సీనియర్ అసిస్టెంట్ senior assistant ఏసీబీ acbకి చిక్కాడు. ఓ వ్యక్తికి సంబంధించిన రవాణా భత్యం T.A ఆమోదించడానికి సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు శుక్రవారం బాధితుడి నుంచి రూ.8వేల లంచం bribe తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
