Homeజిల్లాలునిజామాబాద్​sand tractors | ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

sand tractors | ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి: sand tractors : పోతంగల్ మండలం(Pothangal mandal) కోడిచెర్ల చెక్​పోస్ట్(Kodicherla check post) నుంచి ఆదివారం సాయంత్రం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్టు తహశీల్దార్(Tehsildar)​ గంగాధర్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని పోలీసుల(Police)కు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.