- Advertisement -
HomeUncategorizedUS Vice President | మోదీని చూస్తే జెలసీ కలుగుతోంది.. ప్రధానిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ...

US Vice President | మోదీని చూస్తే జెలసీ కలుగుతోంది.. ప్రధానిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: US Vice President | భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ US Vice President JD Vance ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై prime minister narendra modi ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో అత్యధిక ఆమోదం పొందుతున్న మోదీని modi చూస్తే అసూయ(జెలసీ)గా ఉందన్నారు. రాజస్థాన్లోని జైపూర్లో Jaipur, Rajasthan మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో వాన్స్ Vance మాట్లాడారు. గత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ US President Joe Biden గతంలో మోదీని విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. “మోదీ ప్రజాస్వామ్య ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు” అని వాన్స్ అభివర్ణించారు.

US Vice President | అత్యంత ప్రజాధరణ పొందిన ప్రభుత్వమిదే..

ప్రపంచంలో అత్యంత ప్రజాధారణ పొందిన ప్రభుత్వం బహుశా మోదీదే అని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ US vice president vance అన్నారు. “గతంలోవాషింగ్టన్ washington ప్రధాని మోదీని prime minister modi బోధనా వైఖరితో లేదా మర్యాదపూర్వకంగా సంప్రదించింది. మునుపటి ప్రభుత్వాలు governments భారతదేశాన్ని india ఒక వైపు తక్కువ ఖర్చుతో కూడిన శ్రమకు మూలంగా చూశాయి. కానీ ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం prime minister modi governament బహుశా ప్రజాస్వామ్య ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందినది. అత్యంత ఆమోదం పొందిన మోదీ రికార్డులు modi record నాకు అసూయ కలిగించేవి ఉన్నాయని” అని ఆయన అన్నారు. ప్రధానమంత్రిని “కఠినమైన సంధానకర్త” అని వాన్స్ ప్రశంసించారు, మోదీ చర్చల నైపుణ్యాలే అమెరికా ఆయనను గౌరవించడానికి ప్రధాన కారణమన్నారు.

- Advertisement -

US Vice President | ప్రపంచంలోనే బలమైన నేత..

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా most popular leader ప్రధాని మోదీ prime minister modi ఎదిగారు. ప్రపంచ దేశాధినేతలలో అత్యధిక ఆమోదం కలిగిన రేటింగ్లను ఆయన సాధించారు. మార్నింగ్ కన్సల్ట్ ప్రకారం 2025 ఏప్రిల్లో సేకరించిన డేటా ఆధారంగా ప్రధాని మోదీకి prime minister Modi 73% ఆమోదంతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నారని తేలింది. రెండో స్థానంలో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ (61%) కంటే మోదీ చాలా ముందున్నారు. ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ US president Donald Trump రేటింగ్ 48% మాత్రమే.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News