ePaper
More
    HomeతెలంగాణTG DEECET | టీజీ డీసెట్​ పరీక్ష కేంద్రాల వద్ద భద్రత

    TG DEECET | టీజీ డీసెట్​ పరీక్ష కేంద్రాల వద్ద భద్రత

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: TG DEECET | టీజీ డీసెట్-2025కు సంబంధించి పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) వెల్లడించారు. నిజామాబాద్ డివిజన్​లో (Nizamabad Division) మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆంక్షలు ఉంటాయని వివరించారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద గుమిగూడవద్దన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్​ సెంటర్లు సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచాలని సీపీ ఆదేశించారు.

    More like this

    Lonely Journey | ప్రయాణం ఒంటరిదే కానీ.. ప్రయోజనాలు అనేకమాయే!

    అక్షరటుడే, హైదరాబాద్ : Lonely Journey | ఒంటరిగా ప్రయాణించడం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు. అది...

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...