అక్షరటుడే, ఇందూరు: Teachers training | ఉపాధ్యాయులకు ఈ నెల 20 నుంచి రెండో విడత శిక్షణ నిర్వహించనున్నట్లు డీఈవో అశోక్(Deo ashok) తెలిపారు. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని సోమవారం బోర్గాం(పి) ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు విడత శిక్షణ కోసం సెంటర్ ఇన్ఛార్జీలు, ఆర్పీలు సెషన్ వారీగా అంశాలపై అవగాహన కల్పించేందుకు సిద్ధం కావాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రైనింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని ఆర్పీలకు సూచించారు. సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ శంకర్, ఏఎంవో తదితరులు పాల్గొన్నారు.
Teachers training | 20 నుంచి ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణ

Latest articles
నిజామాబాద్
Tiger | మహంతం శివారులో చిరుత కలకలం.. దూడపై దాడి..
అక్షరటుడే, బోధన్: Tiger | నవీపేట(Navipet) మండలంలో చిరుత కలకలం సృష్టించింది. మహంతం(mahantham) శివారులో ఓ దూడపై దాడి...
జాతీయం
Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...
నిజామాబాద్
BRS Nizamabad | బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్‌లు
అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. తెలంగాణ...
తెలంగాణ
Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి
అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...
More like this