Second edition CM Cup | సెకండ్​ ఎడిషన్​ సీఎం కప్​ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు.. ప్రతిభ చూపిన కాకతీయ ఒలంపియాడ్​ విద్యార్థిని

అక్షరటుడే, ఇందూరు: Second edition CM Cup | హైదరాబాద్​లోని సరూర్​నగర్​ ఇండోర్ స్టేడియంలో ఈనెల 20 నుంచి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు జరుగుతున్నాయి. ఈ యోగా పోటీల్లో నిజామాబాద్​ నగరంలోని సుభాష్​నగర్​లో ఉన్న కాకతీయ ఒలంపియాడ్​ స్కూల్​లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్మైత్రికా చారి కాంస్య పథకం సాధించింది. Second edition CM Cup | విద్యార్థినికి అభినందనలు ఈ మేరకు విద్యార్థిని స్మైత్రికా చారిని పాఠశాల డైరెక్టర్ […]

అక్షరటుడే, ఇందూరు: Second edition CM Cup | హైదరాబాద్​లోని సరూర్​నగర్​ ఇండోర్ స్టేడియంలో ఈనెల 20 నుంచి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు జరుగుతున్నాయి.

ఈ యోగా పోటీల్లో నిజామాబాద్​ నగరంలోని సుభాష్​నగర్​లో ఉన్న కాకతీయ ఒలంపియాడ్​ స్కూల్​లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్మైత్రికా చారి కాంస్య పథకం సాధించింది.

Second edition CM Cup | విద్యార్థినికి అభినందనలు

ఈ మేరకు విద్యార్థిని స్మైత్రికా చారిని పాఠశాల డైరెక్టర్ విజయలక్ష్మి రజనీకాంత్, రామోజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, వైస్​ ప్రిన్సిపల్​ ఠాకూర్ భావన, యోగా కోచ్ గంగాధర్, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

Related articles

Telangana budget | మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు.. 20న తెలంగాణ బడ్జెట్!

అక్షరటుడే, హైదరాబాద్​: Telangana budget | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ముహూర్తం నిర్ణయం అయింది. వచ్చే నెల (మార్చి) 16వ తేదీ నుంచి...

Dharmapuri Sanjay Post | ధర్మపురి సంజయ్​కు గౌరవప్రదమైన పదవి ఇవ్వాలి..

అక్షరటుడే, ఇందూరు: Dharmapuri Sanjay Post | మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​కు (Dharmapuri Sanjay) గౌరవప్రదమైన పదవి ఇచ్చి మున్నూరుకాపుల...

Hyderabad Park Encroachments | పార్కుల క‌బ్జాపై హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువ‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Park Encroachments | హైదరాబాద్​లో అనేక పార్కు స్థలాలు కబ్జాలకు గురి అయ్యాయి. లే అవుట్​ వేసిన సమయంలో...

Telangana Cabinet Decisions | తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Cabinet Decisions | తెలంగాణ కేబినెట్​ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన...