అక్షరటుడే, బాన్సువాడ: Nasrullabad | ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ జిల్లాస్థాయి మెంబర్గా(SC, ST Vigilance and Monitoring Committee) నస్రుల్లాబాద్ మండలం సంగెం గ్రామానికి చెందిన సునీల్ రాథోడ్ నియమితులయ్యారు. ఆయన 2016 నుంచి సేవా సంఘ్ ఫ్రెండ్స్ యూత్, నెహ్రు యూవ కేంద్రం ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలకు మెంబర్గా పనిచేశారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development) పథకాలను కమిటీ పర్యవేక్షిస్తుంది.
