ePaper
More
    HomeతెలంగాణTransport Department | స్కూల్​బస్ ఫిట్​నెస్​ బాధ్యత యాజమాన్యాలదే..

    Transport Department | స్కూల్​బస్ ఫిట్​నెస్​ బాధ్యత యాజమాన్యాలదే..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Transport Department | స్కూల్​బస్​ ఫిట్​నెస్​ బాధ్యత యాజమాన్యాలదేనని, ప్రతి బస్సును ఫిట్​నెస్​ చేయించాలని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ (Joint Commissioner of Transport Department Chandra Shekhar goud) సూచించారు. సోమవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో (District Transport Department office) పాఠశాల యాజమాన్యాలకు అవగాహన కల్పించారు.

    ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ.. బడిపిల్లల బాధ్యత మనందరిదన్నారు. 15 ఏళ్లు దాటిన బస్సును ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

    Transport Department | 60 ఏళ్ల పైబడిన డ్రైవర్లు బస్సులు నడపొద్దు..

    60 ఏళ్ల వయసు పైబడిన డ్రైవర్లు బస్సులను నడపడానికి అనర్హులన్నారు. ప్రధానంగా డ్రైవర్లకు ఎప్పటికప్పుడు ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ఓవర్ లోడ్​తో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా బాధ్యతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. మానవ తప్పిదాలతోనే 80శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఉప రవాణా శాఖ అధికారి (Deputy Transport Officer Durga Prameela) దుర్గా ప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి (District Transport Officer uma Maheswara rao) ఉమా మహేశ్వరరావు, రవాణా శాఖ సభ్యుడు రాజా నరేందర్ గౌడ్, ఎంవీఐలు పాల్గొన్నారు.

    Latest articles

    Kubreshwar Dham Stampede | కుబ్రేశ్వర్ ధామ్‌లో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kubreshwar Dham Stampede | మధ్యప్రదేశ్(Madhya Pradesh)​లో విషాదం చోటు చేసుకుంది. సెహోర్‌లోని కుబ్రేశ్వర్...

    India Alliance | సుప్రీం వ్యాఖ్య‌ల‌పై విప‌క్షాల అస‌హ‌నం.. అసాధార‌ణ వ్యాఖ్య‌ల‌ని మండిపాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Alliance | లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్‌గాంధీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇండి...

    Aditya Infotech | అదరగొట్టిన ‘ఆదిత్య’.. ఇన్వెస్టర్లను ముంచేసిన కాయ్‌టెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aditya Infotech | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం మూడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో...

    Register Post | పోస్టల్ శాఖ సంచలన నిర్ణయం.. నిలిచిపోనున్న రిజిస్టర్​ పోస్ట్​ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Register Post | పోస్టల్​ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్​ పోస్ట్​ సేవలను నిలిపి...

    More like this