ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​SBI Clerk Results | ఎస్​బీఐ క్లర్క్​ మెయిన్స్​ ఫలితాలు విడుదల

    SBI Clerk Results | ఎస్​బీఐ క్లర్క్​ మెయిన్స్​ ఫలితాలు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI Clerk Results | ఎస్​బీఐ క్లర్క్(SBI Clerk) ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన మెయిన్స్​ పరీక్ష(Mains Exams) ఫలితాలు విడుదలయ్యాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ(SBI)లో క్లర్క్ ఉద్యోగాల కోసం ఏప్రిల్‌ 10, 12 తేదీల్లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను బుధవారం విడుదల చేశారు. మెయిన్స్​లో ప్రతిభ చూపి ప్రాథమికంగా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్​సైట్​లో విడుదల చేశారు.

    ఎస్​బీఐలో మొత్తం 13,735 జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్టు & సేల్స్‌) ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 17 నుంచి ఈ ఏడాది జనవరి 7వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 1 వరకు ప్రిలిమ్స్‌ పరీక్షలు జరిగాయి. వీటిలో ప్రతిభ చూపిన వారిని మెయిన్స్​కు ఎంపిక చేశారు. వారికి ఏప్రిల్‌ 10, 12 తేదీల్లో పరీక్ష నిర్వహించగా.. తాజాగా ఫలితాలు విడుదల చేశారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...