PM Modi | ప్రధాని మోదీకి సౌదీ అపూర్వ స్వాగతం

అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi |భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ PM Modi మంగళవారం సౌదీ అరేబియా Saudi Arabia పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా మోదీకి సౌదీ ప్రభుత్వం ఆకాశంలో ఘన స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే.. సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు Saudi Airforce చెందిన ఎఫ్‌-15 విమానాలు ఆయన విమానాన్ని అనుసరించి అరుదైన స్వాగతం పలికాయి. దీనికి సంబంధించిన వీడియోను విదేశాంగశాఖ సోషల్​ మీడియాలో పోస్టు చేసింది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi |భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ PM Modi మంగళవారం సౌదీ అరేబియా Saudi Arabia పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా మోదీకి సౌదీ ప్రభుత్వం ఆకాశంలో ఘన స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే.. సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు Saudi Airforce చెందిన ఎఫ్‌-15 విమానాలు ఆయన విమానాన్ని అనుసరించి అరుదైన స్వాగతం పలికాయి. దీనికి సంబంధించిన వీడియోను విదేశాంగశాఖ సోషల్​ మీడియాలో పోస్టు చేసింది.

సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ Mohammed bin Salman ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జెడ్డాలో ల్యాండ్ అయ్యారు. సౌదీతో పలు కీలక ఒప్పందాలు, చర్చలే లక్ష్యంగా మోదీ రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి పలు కీలక రంగాల్లో సహకారంపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు. దీనిపై ప్రధాని ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయనుందని ఆయన పేర్కొన్నారు.

PM Modi | ప్రధాని మోదీకి సౌదీ అపూర్వ స్వాగతం
PM Modi | ప్రధాని మోదీకి సౌదీ అపూర్వ స్వాగతం

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...