ePaper
More
    HomeతెలంగాణSatya Saibaba | 23 నుంచి సత్యసాయి గ్రామోత్సవ కార్యక్రమాలు

    Satya Saibaba | 23 నుంచి సత్యసాయి గ్రామోత్సవ కార్యక్రమాలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Satya Saibaba | సత్యసాయి బాబా శత వార్షిక జయంతిలో (Sathya Sai Baba jayanthi) భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 306 గ్రామాల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం సత్యసాయి సేవాసంస్థ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు.

    ఇందులో భాగంగా జిల్లాలో ఈనెల 23, 24వ తేదీల్లో నిజామాబాద్ సమితిలోని (Nizamabad) మల్కాపూర్, జానకంపేటలో (janakampet) ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ (Armoor) మండలంలోని ఇస్సాపల్లి, అంకాపూర్ (ankapur), దోన్కల్ సమితిలోని వెంకటాపూర్, వేల్పూర్, మోర్తాడ్ సమితిలోని దొంపాల్, రామన్నపేట ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. అలాగే బోధన్ (Bodhan)  సమితిలోని వర్ని, అంబం, ధర్పల్లిలోని సీతయ్యపేట్, హొన్నాజీపేట్, చౌటుపల్లి రేకులపల్లిలో గ్రామోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

    Satya Saibaba | బాలబాలికలకు ఆటలపోటీలు..

    గ్రామోత్సవం (Gramotsavam) కార్యక్రమంలో భాగంగా బాలబాలికలకు ఆటపాటల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీ, పాటల పోటీ, ఆధ్యాత్మిక విషయాలపై క్విజ్, యువతకు పలు అంశాలపై పోటీలు, గ్రామీణులకు సేవ చేసే ఆశ, అంగన్​వాడీ, పాఠశాల, గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మాన కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.

    Latest articles

    Kamareddy SP | అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy SP | మాయమాటలు చెప్పి చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను...

    ACB Trap | ఏసీబీకి పట్టుబడిన ఆర్మూర్​ ఎంవీఐ..

    అక్షరటుడే, ఆర్మూర్​: ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. సామాన్య ప్రజల నుంచి మొదలుపెడితే...

    GST Reforms | జీఎస్టీ స్లాబ్​ల సవరణకు మంత్రుల బృందం ఓకే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీలో సంస్కరణలు తీసుకు వస్తామని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన...

    Indiramma housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రుణాలు: కలెక్టర్​

    అక్షరటుడే, ఇందూరు: Indiramma housing Scheme | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా...

    More like this